పరీక్ష అనువాదం
సర్వే అనువాదం
సాంస్కృతిక అనువర్తనం
భాష నాణ్యత హామీ
95 భాషలు
270 భాషా వర్గాలు
122 దేశాలు
670 మిలియన్ పదాలు ప్రాసెస్ చేయబడ్డాయి

మేము ఎవరు
cApStAn అంతర్జాతీయ లేదా బహుళ ప్రాంతీయ ప్రాజెక్టులలో భాషా అంశాన్ని నిర్వహిస్తుంది: ఇందులో అసలు టెక్స్ట్ ను విశ్లేషించడం, పదకోశాలను సిద్ధం చేయడం మరియు అనువాద బృందాలకు శిక్షణ ఇవ్వడం-ఇవన్నీ అనువాదం ప్రారంభమయ్యే ముందు జరుగుతాయి-ఉద్దేశ్యం కోసం సరిపోయే ధృవీకరించబడిన అనువాదాలను అందించడం.
ఐరోపాలో మరియు అమెరికాలో మా భాషా సేవలకు మేము ఎనలేని ఖ్యాతిని సంపాదించాము మరియు ఆస్ట్రేలియా, ఆసియా మరియు ఆఫ్రికాలో కూడా మాకు రెగ్యులర్ క్లయింట్లు ఉన్నారు.
22 మంది నిపుణుల (17 జాతీయతల నుండి) బహుళ సాంస్కృతిక కోర్ బృందంతో పాటు, cApStAn వృత్తిలో అత్యుత్తమమైన భాషావేత్తల నెట్‌వర్క్‌కు శిక్షణ ఇస్తుంది మరియు సమన్వయం చేస్తుంది: అందరూ అనుభవజ్ఞులైన అనువాదకులు మరియు / లేదా ఉపాధ్యాయులు; అందరికీ ఒకటి లేదా అనేక ఉన్నత విద్య డిగ్రీలు కలవు, ఎక్కువగా భాషాశాస్త్రం, అనువాదం, సామాజిక శాస్త్రం, మనస్తత్వశాస్త్రం, ఆర్థిక శాస్త్రం లేదా విద్యా విజ్ఞానాలలో కలవు. 700 మందికి పైగా భాషావేత్తలు మరియు నిపుణులు (110 జాతీయతలు మరియు 70 దేశాలలో) ప్రస్తుతం cApStAn తో ఒప్పందంలో ఉన్నారు మరియు రిమోట్‌గా పని చేస్తున్నారు.
బ్రస్సెల్స్ (బెల్జియం) మరియు ఫిలడెల్ఫియాలో (యు.ఎస్.ఏ ) కార్యాలయాలు, ఇప్పుడు భారతదేశంలో కన్సల్టెంట్ కలదు
మేము ఏమి చేస్తాం

మార్గదర్శకత్వం
GUIDE
అనువాద ప్రక్రియకు ముందే మా పని ప్రారంభమవుతుంది.
అనువాద నాణ్యత యొక్క అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా మీ ప్రాజెక్ట్ యొక్క ప్రారంభ దశలలో cApStAn భాషా నిపుణుడిని సంప్రదించండి.

అనువాదం
TRANSLATE
మీరు ప్రశ్నపత్రాన్ని ఎలా అనువదిస్తారు? మీరు పరీక్షను స్థానిక సంస్కృతికి సరిపోయే విధంగా ఎలా సిద్ధం చేస్తారు?
cApStAn మీ అనువాద అంచనా లేదా సర్వే నమ్మదగినదని మరియు పోల్చదగిన డేటాను సేకరిస్తుందని నిర్ధారిస్తుంది. మేము 100 కంటే ఎక్కువ భాషలలో వృత్తిపరమైన అనువాద సేవలను అందిస్తున్నాము. “

ధృవీకరణ
CERTIFY
మే 2000 లో cApStAn స్థాపించబడినప్పుడు, మూడవ పార్టీలు ఉత్పత్తి చేసిన అనువాదాలను ధృవీకరించడం మరియు నిర్ధారించడం దీని ప్రధాన కార్యాచరణ. వ్యవస్థాపకులు తమ అనుభవాన్ని PISA నుండి పొందారు.
ఇరవై సంవత్సరాల తరువాత, cApStAn విస్తృత శ్రేణి అనువాద నాణ్యత మూల్యాంకన పద్ధతులు మరియు నివేదికలను అందిస్తుంది.

పంచడము
SHARE
International Test Commission (ITC) Guidelines for Translating and Adapting Tests లో వివరించిన మంచి పద్ధతులను మేము వర్తింపజేస్తాము.
మేము మంచి పద్ధతులను కూడా పెద్ద ఎత్తున పరీక్షిస్తాము, మేము వాటిని మెరుగుపరుస్తాము, ఆపై మేము వాటిని ప్రమోట్ చేస్తాము మరియు ప్రోత్సహిస్తాము.
ఏ క్షేత్రంలో

జ్ఞానం మరియు నైపుణ్యాలు
తరచుగా అంతర్జాతీయంగా విద్య, శిక్షణ మరియు ధృవీకరణ కార్యక్రమాలలో, జ్ఞానం మరియు నైపుణ్యాలను కొలవడం అవసరం.

సామాజిక మరియు వైఖరి సర్వేలు
సమాజాన్ని అర్థం చేసుకోవడానికి చక్కగా రూపొందించిన సర్వేలు అవసరం. సామాజిక మరియు వైఖరి సర్వేలతో సేకరించిన డేటా చాలా మంది భాగస్వాములకు తెలియజేయబడిన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.

మార్కెట్ పరిశోధన
బహుళ ప్రాంతీయ మరియు బహుళ సాంస్కృతిక సందర్భాలలో, వినియోగదారుల అనుభవాన్ని సంగ్రహించడానికి సర్వేల అనువాదం మరియు అనుసరణ సంకరణ-సాంస్కృతిక ఔచిత్యంపై దృష్టి పెడుతుంది.

అభిప్రాయ సేకరణలు
అభిప్రాయ సేకరణలు ఉద్దేశించిన జనాభా యొక్క అభిప్రాయాలను సేకరిస్తాయి. అవి సంఘటనలు లేదా పరిస్థితులకు ప్రజల ప్రతిచర్యను అంచనా అందిస్తాయి లేదా కొలుస్తాయి.

ప్రతిభ నిర్వహణ
శ్రామికశక్తి నైపుణ్యాలు, ఉద్యోగ దరఖాస్తుదారుల స్క్రీనింగ్, లేదా ప్రపంచవ్యాప్తంగా నిర్వహణ పనితీరును కొలవడం అనే అంచనాలు అత్యుత్తమ-సోపాన సాధనాలు.

NGOs మరియు అంతర్జాతీయ సంస్థలు
అంతర్జాతీయ సంస్థలు మరియు NGOs నిర్దిష్ట కమ్యూనికేషన్ అవసరాలను కలిగి ఉన్నాయి, వీటిలో సాంస్కృతికంగా భిన్నమైన సమూహాలకు సున్నితమైన కంటెంట్‌ను తెలియజేయడం జరుగుతుంది.
క్లయింట్లు మరియు భాగస్వాములు











